ఐపీఎల్‌లో మళ్లీ పరుగుల వరద
ఏప్రిల్ 28న పంజాబ్‌పై లక్నో 257/5
స్టోయినిస్(73 పరుగులు) కైల్ మేయర్స్(54) నికోలస్ పూరన్(45)
ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు
2013 ఏప్రిల్ 23న పూణే వారియర్స్ ఇండియాపై ఆర
్సీబీ-263/5
ఇప్పటివరకు టాప్-1లో ఆర్సీబీ స్కోరే
టాప్-3గా 2016 మే 14న గుజరాత్ లయన్స్ పై ఆర్సీబీ-248/3
టాప్-4గా 2010 ఏప్రిల్ 3న రాజస్థాన్ రాయల్స్ పై సీఎస్క
ే 246/5
టాప్-5గా 2018 మే12న పంజాబ్ కింగ్స్ పై కేకేఆర్ 245/6