భారత రైల్వే శాఖ కొత్త రూల్స్

ఇకపై ప్రయాణికులు ఏ స్టేషన్‌ నుంచైనా రైలు ఎక్కొచ్చు

గతంలో బుకింగ్ చేసుకున్న స్టేషన్‌ నుంచే ట్రైన్ ఎక్కాల్సివుండేది

అయితే బుకింగ్ చేసిన రైలు టికెట్లలో బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవాలి

IRCTC బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశాన్ని అందిస్తోంది

రైలు బయల్దేరిన 24 గంటల్లోగా బోర్డింగ్ స్టేషన్‌ మార్చుకోవాలి

రైలు ప్రయాణానికి 24 గంటల ముందు ఆన్‌లైన్‌లో మార్పులు చేసుకోవాలి

VIKALP బుకింగ్‌ చేసుకుంటే PNRలలో బోర్డింగ్ స్టేషన్‌ మార్పు చేసుకోలేరు

బోర్డింగ్ స్టేషన్‌ మార్చుకోవడం ఒకసారి మాత్రమేనని గుర్తించుకోవాలి

బోర్డింగ్ స్టేషన్‌ను మార్చకుండా మరో స్టేషన్ నుంచి రైలు ఎక్కితే జరిమానా