విదేశాల నుంచి యూపీఐ  ద్వారా పేమెంట్స్‌..!

భారతీయ యూపీఐ (UPI) పేమెంట్  యూజర్లకు శుభవార్త...

విదేశాల నుంచి యూపీఐ ద్వారా  భారతీయులు డబ్బులు అందుకోవచ్చు.

2022 ఏడాది నుంచి యూపీఐ నగదు  లావాదేవీ సర్వీసులు రానున్నాయి.

2022 ఏప్రిల్‌-జూన్‌ మధ్యలో ఈ UPI Payments సర్వీసులు అమల్లోకి.. 

ఎన్ఆర్ఐలు, భారత్‌లోని యూజర్లు UPI Payments App ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు.

వెస్టన్ యూనియన్, యూపీఐ ఇంటిగ్రేటెడ్  ఛానెల్ ద్వారా నగదు లావాదేవీలు  జరుపుకోవచ్చు.

విదేశాల్లో ఉండే 30 మిలియన్ల  భారతీయులకు లావాదేవీలు మరింత  సులభతరం కానున్నాయి.

రెమిటెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా  మనీ ట్రాన్స్ ఫర్ ఛార్జీలను  చెల్లించాల్సి ఉంటుంది. 

ఈ ఛార్జీలు సాధారణంగా మార్కెట్  డైనమిక్స్, ఛానెల్‌లపై ఆధారపడి  ఉంటాయి.