దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం 

రాజస్తాన్ లో ఒమిక్రాన్ సోకి వ్యక్తి మృతి

డిసెంబర్ 15న అతడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ 

అప్పటి నుంచి హాస్పిటల్ లో వ్యక్తికి చికిత్స

జీనోమ్ సీక్వెన్సింగ్ కి శాంపిల్స్ 

డిసెంబర్-21న అతడికి కరోనా నెగిటివ్ గా నిర్ధారణ

డిసెంబర్-25న జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్ లో ఒమిక్రాన్ గా గుర్తింపు

టెస్ట్ ఫలితాలు వచ్చిన ఆరు రోజుల తర్వాత అతడు మృతి