9 రోజుల పాటు పలు రకాల ప్రత్యేక పుష్పార్చనలు

2 వ తేదీన మల్లెపూలు

ఏప్రిల్ 3న కనకాంబరాలు

ఏప్రిల్ 4న తెల్లచామంతి

ఏప్రిల్ 5న మరువం మరియు సంపంగి పూలు

ఏప్రిల్ 6న కాగడా మల్లెలు మరియు తామర పుష్పాలు

ఏప్రిల్ 7న పసుపు పచ్చ చామంతిలు మరియు సన్నజాజులు

ఏప్రిల్ 8న ఎర్ర మందారం మరియు ఎర్ర గన్నేరు

ఏప్రిల్ 9న అన్ని రకాల పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు