ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తోడ్పడుతుంది
శ్వాసకోశ సమస్యల చికిత్సలో ఇంగువ చాలా ప్రయోజనకరం
రక్తాన్ని పలుచగా చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది
కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం
జీర్ణక్రియ, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం సమస్యలను నివారిస్తుంది