ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము

ఇన్లాండ్ తైపాన్ పాము.. వెరీ డేంజరస్

ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్లాండ్ తైపాన్ పాము 

ఒక్క కాటుతో 110 మిల్లీగ్రాముల విషం విడుదల

ఆ విషానికి 100 మందికిపైగా వ్యక్తులను చంపే సామర్థ్యం

ఆ విషంతో 2.50 లక్షల ఎలుకలను చంపొచ్చు

చాలా అరుదుగా కనిపించే పాము

ఈ ప్రమాదకర పాములు ఆస్ట్రేలియాలో తప్ప మరెక్కడా కనిపించవు. 

మారుమూల అటవీ ప్రాంతాల్లోనే సంచరిస్తుంటాయి.

ఇన్లాండ్ తైపాన్ పాము సగటున 1.8 మీటర్ల పొడవు పెరుగుతుంది. 

ఇన్లాండ్ తైపాన్ పాము.. వెరీ డేంజరస్