చాలామందికి  నిద్రలేమి సమస్య

8 గంటల నిద్ర చాలా ముఖ్యం

నిద్రలేమితో ఏకాగ్రత కోల్పోతారు

శారీరక, మానసిక సమస్యలు వస్తాయి

జీవన నాణ్యత పడిపోతుంది

నిద్రలేమి సమస్య ప్రారంభంలోనే గుర్తించాలి

ఏదో ఓ రాత్రి నిద్రపోవడానికి ఇబ్బందిపడితే ఫర్వాలేదు

నెల రోజులు నిద్రతక్కువగా పడితే ఆలోచించాలి

6 నెలల వరకు ఉండే సమస్య తీవ్రమైన నిద్రలేమి

దీర్ఘకాలిక నిద్రలేమి ఉంటే వైద్యులను సంప్రదించాలి