ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ ఎలా వెరిఫై చేయాలి?
ముందుగా యూజర్లకు హెచ్చరిక..
సాంప్రదాయ పద్ధతి ద్వారా అప్లయ్ చేయడం వల్ల బ్లూటిక్ గ్యారంటీ ఉండదు
వినియోగదారులు భవిష్యత్తులో మళ్లీ దరఖాస్తు చేయాల్సి రావచ్చు.
మీ ప్రస్తుత అభ్యర్థన రిజెక్ట్ అయితే.. 30 రోజుల్లో మళ్లీ కొత్త రిక్వెస్ట్ పంపవచ్చు.
వెరిఫై బ్యాడ్జ్ కోసం అనేకసార్లు దరఖాస్తు చేస్తే మీ దరఖాస్తు Reject అవుతుంది
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో కనీసం 10వేల మంది ఫాలోవర్లు ఉండాలి
అప్పడే యూజర్ అకౌంట్లను వెరిఫై అవుతుందని తెలిసిందే.
మీ అకౌంట్ పబ్లిక్‌గా ఉండాలి.
బయోడేటాతో పాటు ప్రొఫైల్ ఫొటో కలిగి ఉండి Activeగా ఉండాలి.