ఫ్యాషన్ లోనే కాకుండా టూరిజంలోనూ ముందు వరుసలో ఉంటున్న ఫ్రాన్స్.. 2022 ఏడాదిలోనూ మొదటి స్థానంలో నిలిచింది. వివిధ దేశాల నుంచి ఏకంగా 11 కోట్ల మంది ఆ దేశానికి వెళ్లారు. వాళ్లంతా పారిస్ మోజులో ఉంటారని వేరే చెప్పనక్కర్లేదు. ఇక ఈ జాబితాలో ఉన్న మిగతా దేశాలు ఒకసారి చూద్దామా..

ఫ్రాన్స్ - 117 మిలియన్లు

పొలాండ్ - 88.5 మిలియన్లు

మెక్సికో - 51 మిలియన్లు

అమెరికా - 45 మిలియన్లు

థాయిలాండ్ - 39.9 మిలియన్లు

ఇటలీ - 38.4 మిలియన్లు

చెక్ రిపబ్లిక్ - 37.2 మిలియన్లు

స్పెయిన్ - 36.4 మిలియన్లు

కెనడా - 32.4 మిలియన్లు

హంగేరి - 31.6 మిలియన్లు

ఇండియా - 17.9 మిలియన్లతో 13వ స్థానంలో ఉంది.