'ఉమెన్స్ డే' మహిళా శక్తిని గుర్తుచేసుకుందాం..వివిధ రంగాల్లో తమదైన ముద్రవేసిన నారీమణుల స్ఫూర్తి..

భారతదేశపు మొట్టమొదటి..ఇప్పటి వరకు ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ..

తొలి మహిళా గవర్నర్‌గా భారత నైటింగేల్‌గా పేరు తెచ్చుకున్న స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు..

భారతదేశ.. తొలి ఉమెన్ పైలట్‌‌ సరళా తుక్రాల్

భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది అన్నా చాందీ..

భారతదేశ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి  ప్రతిభా దేవిసింగ్ పాటిల్

భారతదేశపు మొట్టమొదటి మహిళా వ్యోమోగామి కల్పనా చావ్లా..

భారతదేశపు మొట్టమొదటి సైనికురాలు పునితా అరోరా/ప్రియా జింగాన్

భారత నేవీలో మొట్టమొదటి మహిళ సుభాంగి స్వరూప్

భారత మొట్టమొదటి మహిళా గాయకురాలు రాజ్ కుమారి దూబే

భారతదేశపు మొట్టమొదటి మహిళా డాక్టర్   ఆనంది గోపాల్

ఎయిర్ ఫోర్స్ మొట్టమొదటి మహిళా ఫ్లైయింగ్ ఆఫీసర్ అంజలి గుప్తా

మొట్టమొదటి సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తి ఎం.ఫాతిమా బీవి

ఆస్కార్ పొందిన మొట్టమొదటి భారత నటి భాను అతయా

మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని

ఎవరెస్ట్‌ను అధిరోహించిను భారత మొదటి మహిళ బచేంద్రిపాల్‌

భారతదేశపు మొదటి మహిళా ఆర్మీ కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌