ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

రూ. 36,250 తగ్గింపు తర్వాత కేవలం రూ. 2,749 ధరకే ఐఫోన్ 11 కొనుగోలు చేయొచ్చు.

2019లో ఆపిల్ లాంచ్ చేసిన ఐఫోన్ 11 సిరీస్ కర్వడ్ ఎడ్జ్‌లతో వచ్చిన కంపెనీ చివరి లైనప్ ఇదే.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11 ధర రూ.4,901 తగ్గింపు తర్వాత రూ.38,999కు చేరింది.

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీపై ఫ్లాట్ రూ. 1,250 తగ్గింపును పొందవచ్చు,

దాంతో ఈ డివైజ్ ధర రూ. 37,749కి తగ్గుతుంది.

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11పై రూ. 35,000 వరకు తగ్గింపును అందిస్తోంది.

రూ. 36,250 తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ. 2,749కి ఆపిల్ ఐఫోన్ 11ని పొందవచ్చు.

ఆపిల్ కంపెనీ తమ ఐఫోన్ 11 సిరీస్‌ను గత ఏడాదిలో నిలిపివేసింది.

పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.