ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త రిపబ్లిక్ డే సేల్‌ కొనసాగుతోంది.

ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త రిపబ్లిక్ డే సేల్‌ కొనసాగుతోంది.

ఈ సేల్ సమయంలో అనేక ఐఫోన్‌లపై మంచి భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. 

2022లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్‌లలో ఒకటైన ఐఫోన్ 13పై కూడా భారీ తగ్గింపు అందిస్తోంది.

లేటెస్ట్ ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఆఫర్‌లను అందిస్తోంది.

మీకు నచ్చిన ఐఫోన్ మోడల్ ఎంచుకుని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ రూ. 61,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది

iPhone 13 ప్రస్తుత అధికారిక ధర రూ. 69,900గా ఉంది. 

వినియోగదారులు రూ.7,901 తగ్గింపును పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ మునుపటి సేల్ ఈవెంట్‌లలో కూడా తగ్గింపు ధరకే అందించింది.