Tech News

ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. కొనాలా వద్దా? ఐఫోన్ 15 కోసం ఆగాలా? 

By 10TV News                             Aug 3, 2023

Tech News

ప్రైమ్ మెంబర్ల కోసం అమెజాన్ ఇండిపెండెన్స్ డే సేల్ మొదలైంది.

Image Source : Google 

Tech News

ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

Image Source : Google 

Tech News

 ప్రైమ్‌కు సబ్‌స్క్రిప్షన్ లేని యూజర్లు ఆగస్టు 4న జరిగే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈవెంట్‌ను యాక్సెస్ చేయొచ్చు. 

Image Source : Google 

Tech News

iPhone 14 ప్రస్తుతం రూ. 66,999 వద్ద లిస్టు అయింది.

Image Source : Google 

Tech News

ఐఫోన్ యూజర్లు రూ.12,901 తగ్గింపును పొందవచ్చు. 

Image Source : Google 

Tech News

SBI బ్యాంక్ కార్డులతో ధర రూ.66,249కి తగ్గుతుంది.

Image Source : Google 

Tech News

మీ బడ్జెట్ తక్కువగా ఉంటే.. ఐఫోన్ 14కి బదులుగా iPhone 13 కొనడం బెటర్

Image Source : Google 

Tech News

పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి..

Image Source : Google