IpHONE 14
ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 13 ధర..
By 10TV Telugu News Sept 11, 2023
కొత్త ఫోన్ కొంటున్నారా?
ఐఫోన్ 14 భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.
ఈ ఐఫోన్ రెడ్ కలర్ వేరియంట్ రూ. 79,900 నుంచి రూ. 66,999కి తగ్గింది.
ఐఫోన్ 15 లాంచ్‌కు కొద్ది రోజుల ముందు ఈ డీల్ అందుబాటులో ఉంటుంది.
గత ఏడాది ఐఫోన్ మోడల్‌ను కొనుగోలు చేయాలా లేదా 2023 ఐఫోన్ల కోసం వేచి ఉండాలా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 14 రెడ్ కలర్ వేరియంట్ ధర రూ. 79,900 నుంచి రూ. 66,999కి అందుబాటులో ఉంది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 రూ. 56,999 ప్రారంభ ధరతో వస్తుంది.
డివైజ్ వెనుకవైపు.. అదే 12-MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వచ్చాయి.
పూర్తి స్టోరీ కోసం ఈ కింది
లింక్ క్లిక్ చేయండి.
FULL STORY