ఆపిల్ ఐఫోన్ (iPhone Users) యూజర్లకు గుడ్‌న్యూస్.

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14)పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

భారత మార్కెట్లో iPhone 14 అసలు బేస్ ధర 128GB స్టోరేజీ రూ.79900 నుంచి అందుబాటులో ఉంది. 

మీరు ప్రస్తుతం బెస్ట్ ధరకు iPhone 14ని కొనుగోలు చేయాలనుకుంటే.. Amazon India వెబ్‌సైట్‌ విజిట్ చేయండి. 

ఐఫోన్ 14 డివైజ్ (128GB, 256GB, 512GB) మూడు వేరియంట్‌లలో వస్తుంది. 

ఈ మోడల్‌లు ప్రస్తుతం డిస్కౌంట్‌ ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. 

iPhone 14 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.79900.

iPhone 14 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 89900.

iPhone 14 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,09,900.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,901 డిస్కౌంట్‌తో ఐఫోన్ 14 సిరీస్ ఉంది.