iPhone sale

ఐఫోన్ 13, ఐఫోన్ 14 ప్రోపై డిస్కౌంట్.. ఏది బెటర్ అంటే?

By 10TV Telugu News            Sept 28 2023

ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 13 ప్రో సిరీస్‌లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 

Source : Google

ఐఫోన్ ప్రో వెర్షన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? 

Source : Google

ఈ ఫోన్ మోడల్ అసలు రిటైల్ ధర కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

Source : Google

ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. 

Source : Google

లేటెస్ట్ డీల్‌ల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 

Source : Google

ఐఫోన్ 14 ప్రో లేదా ఐఫోన్ 13 ప్రో.. ఏది కొనాలంటే?

Source : Google

అమెజాన్‌లో ఐఫోన్ 13 ప్రో రూ. 1,07,900 భారీ తగ్గింపు ధరతో విక్రయిస్తోంది

Source : Google

ఐఫోన్ 14 మోడల్ కొనుగోలు చేయాలంటే సుమారు 1.26 లక్షలు ఖర్చు చేయాలి. 

Source : Google

మరిన్ని స్టోరీల కోసం  ఈ కింది లింక్ క్లిక్ చేయండి. 

Source : Google