కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? 

ఆపిల్ ఐఫోన్ 14 అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది.

డిజైన్, పవర్‌ఫుల్ A15 బయోనిక్ చిప్, కెమెరాలతో ఆకట్టుకునేలా ఉంది. 

ఆపిల్ ఐఫోన్ 14ను రూ.70వేల లోపు విక్రయిస్తున్నారు.

పవర్‌ఫుల్ డివైజ్ కోసం చూస్తున్న యూజర్లకు ఐఫోన్ 14 బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.

 ఐఫోన్ 14లో లాంగ్ బ్యాటరీ లైఫ్, వీడియో రికార్డింగ్ కొత్త సినిమాటిక్ మోడ్ కూడా ఉన్నాయి. 

ఐఫోన్ 14 డీల్ ఎలా పనిచేస్తుందంటే?

iPhone 14 స్పెసిఫికేషన్‌లు ఇవే

ఆపిల్ ఐఫోన్ 14ని ఇంకా తక్కువ ధరకే స్కోర్ చేయవచ్చు.

 మీరు రూ. 68వేల వరకు పొందవచ్చు