ఐఫోన్ సీక్రెట్ కోడ్స్ గురించి తెలుసా?

మీరు ఐఫోన్ వాడుతున్నారా.. అయితే, కొన్ని సీక్రెట్ కోడ్స్ గురించి తెలుసుకోవాలి

*#21# (కాల్ ఫార్వార్డ్ ఎనేబుల్/డిసేబుల్)

*#06# (ఐఎమ్ఈఐ నెంబర్)

*3001#12345#*  (సిగ్నల్ ఇన్ఫో)

*61* (డైవర్ట్ ఇన్‌కమింగ్ కాల్)

#31# లేదా *67  (హైడ్ కాలర్ ఐడీ)

*646#  (మినట్స్ లెఫ్ట్ ఆన్ కాంట్రాక్ట్)

*33* తర్వాత పిన్, ఆ తర్వాత # (ఔట్ గోయింగ్ కాల్స్ నిషేధం)

*43# / #43# (కాల్ వెయిటింగ్ ఎనేబుల్/ కాల్ వెయిటింగ్ డిసేబుల్)