iPhone Repair

ఇంట్లోనే మీ ఐఫోన్ సెల్ఫ్ రిపేర్ చేసుకోవచ్చు..!

By 10TV Telugu News           Nov 14, 2023

మీ ఐఫోన్ పనిచేయడం లేదా? స్ర్కీన్ పగిలిపోయిందా? బ్యాటరీ దెబ్బతిన్నదా?

Source : Google

iPhone Repair

చక్కగా మీ ఇంట్లోనే కూర్చొని మీ ఐఫోన్ సెల్ఫ్ రిపేర్ చేసుకోవచ్చు. 

Source : Google

iPhone Repair

కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ సెల్ఫ్ సర్వీస్ రిపేర్ ఫెసిలిటీని ప్రవేశపెట్టింది. 

Source : Google

iPhone Repair

ఆపిల్ ఐఫోన్ యూజర్ల     కోసం ఈ కొత్త ప్రొగ్రామ్ తీసుకొచ్చింది… 

Source : Google

iPhone Repair

ప్రస్తుతానికి ఈ ప్రొగ్రామ్ అమెరికాలోనే అందుబాటులో ఉంది. 

Source : Google

iPhone Repair

ఈ ప్రోగ్రామ్ కింద కంపెనీ ఆపిల్ సెల్ఫ్ సర్వీస్ రిపేర్ స్టోర్ ద్వారా రిపేర్ మాన్యువల్స్, ఐఫోన్ రియల్ స్పేర్ పార్ట్స్, టూల్స్ అందిస్తోంది. 

Source : Google

iPhone Repair

ప్రస్తుతానికి, ఈ సర్వీసు  iPhoneలకు మాత్రమే అందుబాటులో ఉంది.

Source : Google

iPhone Repair

ఈ ఏడాది చివర్లో యూరప్‌తో ప్రారంభమయ్యే ప్రోగ్రామ్ ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుందని కంపెనీ వెల్లడించింది

Source : Google

iPhone Repair

ఆపిల్ భారత్ మార్కెట్ అతిపెద్ద మార్కెట్.. అతి త్వరలో ఈ సర్వీసును  ప్రారంభించే అవకాశం.. 

Source : Google

iPhone Repair

మరిన్ని వెబ్ స్టోరీల కోసం..  ఇక్కడ క్లిక్ చేయండి.. 

Source : Google

iPhone Repair