మెగా టోర్నీ IPL 15వ సీజన్‌ ఆరంభం..విశేషాలు

IPLలో మొత్తం టీమ్‌ల సంఖ్య 10

మొత్తం మ్యాచ్‌లు 74

ఈ సీజన్‌లో పెరిగిన మ్యాచ్‌ల సంఖ్య 14

మ్యాచ్‌లు జరిగే వేదికలు 4

విజేతకు లభించే ప్రైజ్‌మనీ రూ.20 కోట్లు

ఐపీఎల్‌లో ఆడుతున్న తెలుగు రాష్ట్రాల ప్లేయర్ల సంఖ్య 7

టీమ్‌లకు కెప్టెన్సీ వహిస్తున్న ఇండియన్‌ ప్లేయర్లు 8