ఐపీఎల్ - 2023 సీజ‌న్ మార్చి 31న ప్రారంభ‌మ‌వుతుంది.

ప‌ది జ‌ట్లు ఈ మెగా టోర్నీలో పోటీ ప‌డ‌నున్నాయి. 

ఐపీఎల్ - 2023 జ‌ట్టు - కెప్టెన్లు వివ‌రాలు తెలుసుకుందాం.

రోహిత్ శర్మ  (ముంబై ఇండియన్స్)

ఎంఎస్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్)

ఫాఫ్ డు ప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్)

కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్)

సంజు శాంసన్ (రాజస్థాన్ రాయల్స్)

శిఖర్ ధావన్ (పంజాబ్ కింగ్స్)

డేవిడ్ వార్నర్ (ఢిల్లీ క్యాపిటల్స్)

ఐడెన్ మార్క్రామ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

నితీష్ రాణా  (కోల్‌కతా నైట్ రైడర్స్)