ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రెడీ

ఏర్పాట్లు పూర్తిచేసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్

ఏప్రిల్ 2న మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ Vs రాజస్థాన్

ఏప్రిల్ 9న రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ Vs పంజాబ్

ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ Vs ముంబై

ఏప్రిల్ 24న రాత్రి  7.30 గంటలకు హైదరాబాద్ Vs ఢిల్లీ

మే 4న రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ Vs కోల్‌కతా

మే 13న మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ Vs లఖ్​నవూ  

మే 18న రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ Vs బెంగళూరు