పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో గుజరాత్

ఆ జట్టు 12 మ్యాచులు ఆడి 8 మ్యాచుల్లో గెలుపు

రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్

మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో..

ముంబై , లక్నో, రాజస్థాన్  

ఈ జట్లు ప్లేఆఫ్స్ రేసులో నిలిచే ఛాన్స్

ఆరెంజ్ క్యాప్ రేసులో డు ప్లెసిస్ అగ్రస్థానం

పర్పుల్‌ క్యాప్‌ రేసులో రషీద్ ఖాన్ టాప్-1

మే 23న‌ క్వాలిఫ‌య‌ర్‌-1 మ్యాచ్

మే 24న‌ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌

మే 26న‌ క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్

మే 28న ఫైనల్ మ్యాచ్‌