ఆర్సీబీ ఇప్పటికే ఐపీఎల్-2023 నుంచి నిష్క్రమణ
ఆర్సీబీ బ్యాటర్ డు ప్లెసిస్ 730 పరుగులు
మిగతా మ్యాచుల్లో డు ప్లెసిస్ ఆడడు
అతడికి తర్వాతి స్థానంలో శుభ్‌మన్ గిల్
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ గిల్‌కు ఖాతాలో 722 పరుగులు
మరో 9 పరుగులు చేస్తే అతడిదే అగ్రస్థానం
గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆడుతుంది
సీఎస్కే బ్యాటర్ కాన్వే ఖాతాలో 625 పరుగులు
సీఎస్కే బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 564 పరుగులు
ఆరెంజ్ క్యాప్ రేసులో గిల్, కాన్వే, రుతురాజ్