చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన డ్వేన్ బ్రావో 183 వికెట్లు తీశాడు 

  ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన లసిత్ మలింగా 170 వికెట్లు పడగొట్టాడు

  ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  తరఫున ఆడిన యజువేంద్ర చాహల్ 170 వికెట్లు తీశాడు

డెక్కన్ ఛార్జర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్  తరఫున ఆడిన అమిత్ మిష్రా 166 వికెట్లు పడగొట్టాడు

చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్  తరఫున ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 158 వికెట్లు తీశాడు

  చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్  తరఫున ఆడిన పీయూష్ చావ్లా 157 వికెట్లు పడగొట్టాడు

  పూణే వారియర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్  తరఫున ఆడిన భువనేశ్వర్ కుమార్ 154 వికెట్లు తీశాడు

  కోల్‌కతా నైట్ రైడర్స్  తరఫున ఆడిన  సునీల్ నరైన్ 153 వికెట్లు పడగొట్టాడు

చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్  తరఫున ఆడిన  హర్బజన్ సింగ్ 150 వికెట్లు తీశాడు

ముంబై ఇండియన్స్  తరఫున ఆడిన జస్ప్రీత్ బుమ్రా 145 వికెట్లు పడగొట్టాడు