నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం

ఈసారి అన్ని మ్యాచులు భారత్‌లోనే

ఐపీఎల్ లో ఈసారి రెండు కొత్త జట్లు

ఈ సీజన్ లో 10 జట్లు పోటీ.. రెండు గ్రూపులుగా విభజన

గ్రూప్-ఏలో ముంబై, కోల్ కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో జట్లు

గ్రూప్-బిలో చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, పంజాబ్, గుజరాత్ జట్లు

ముంబై వేదికగా తొలి సమరం జరుగనుంది

చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తొలిమ్యాచ్

చెన్నై, కోల్‌కతా జట్లకు కొత్త కెప్టెన్ల నియామకం

ముంబై లో మూడు, పూణేలో ఒక మైదానంలో మ్యాచులు

అన్ని లీగ్ మ్యాచులు ముంబై, పూణే లోనే నిర్వహిస్తారు