భారత్‌లో iQOO Neo 6 5G  స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన  వీవో సంస్థ

iQOO నియో సిరీస్‌లో Neo 6 5G  ఫస్ట్ 5G స్మార్ట్‌ఫోన్

Qualcomm Snapdragon 870 5G ప్రాసెసర్‌తో వస్తున్న Neo 6

6.62-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ డిస్‌ప్లే

64MP OIS కెమెరా, 8MP వైడ్-యాంగిల్, 2MP మాక్రో  సెన్సార్ ఉన్నాయి

80W ఫ్లాష్ ఛార్జ్, 4700mAh  బ్యాటరీతో వస్తున్న Neo 6

బడ్జెట్ రేంజ్‌లో OIS కెమెరా కలిగిన ఏకైక ఫోన్ iQOO Neo 6

iQOO Neo 6 8GB+128GB  ధర రూ. 29,999, 12GB+256GB వేరియంట్‌  ధర రూ. 33,999

అమెజాన్‌లో మే 31 నుంచి  సేల్ ప్రారంభం