మార్కెట్ లోకి  5జీ స్మార్ట్‌ఫోన్లు

ఒకప్పుడు దాదాపు రూ.20 వేలు ప్రారంభ ధర

ఇప్పుడు అందుబాటు ధరలోనే లభ్యం

రూ.15వేల రేంజ్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసిన ఐకూ(iqoo)

ఐకూ Z6 5జీ పేరిట కొత్త ఫోన్‌ విడుదల

మొత్తం మూడు వేరియంట్లలో

4జీబీ వేరియంట్‌ ధర రూ.15,499,  6జీబీ వేరియంట్‌ ధర రూ.16,999,  8జీబీ వేరియంట్‌ ధర రూ.17,999

మార్చి 22 నుంచి..  అమెజాన్‌, ఐకూ ఇండియా ఇ-స్టోర్లలో లభ్యం

ఆండ్రాయిడ్‌ 12తో కూడిన ఫన్‌టచ్‌ ఓఎస్‌ 12

6.58 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ 120 Hz రీఫ్రెషర్‌రేట్‌ కలిగిన డిస్‌ప్లే