రైల్వే వినియోగదారులకు IRCTC వార్నింగ్

IRCTC ని పోలిన నకిలీ యాప్ సర్క్యులేట్ 

irctcconnect.apk ఆండ్రాయిడ్ యాప్ నకిలీది

దానిని డౌన్ లోడ్ చేసుకోవద్దని అలర్ట్

ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దని సూచన

ఇలాంటి వాటి పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని IRCTC హెచ్చరిక

వీటికి బదులుగా గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్ నుండి..

IRCTC రైల్ కనెక్ట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచన

ఏపీకే ఫైల్ రూపంలో ఉన్న ఆ యాప్ మీ పరికరాలకు హాని కలిగిస్తుంది

irctcconnect.apk ఆండ్రాయిడ్ యాప్ తో యూజర్ వ్యక్తిగత, విలువైన సమాచారం చోరీ

బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సమాచారం దొంగిలించే అవకాశం