చాలా మందిలో ఉదయం నిద్ర లేవగానే బెడ్ కాఫీ, టీ తీసుకునే అలవాటు ఉంటుంది.

మరి ఆ అలవాటు మంచిదేనా?

బ్రష్ చేయడానికి ముందు కాఫీ, టీ తాగడం మంచిది కాదంటున్న డెంటిస్టులు.

కాఫీలో ఉండే టానిన్లు దంతాలపై పేరుకున్న పసుపు రంగును..

అలాగే ఉంచి పళ్లపై మరకలు అయ్యేలా చేస్తాయి.

ఇది అదనంగా బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది.

ఫలితంగా దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతిని దంత క్షయానికి దారితీస్తుంది.

అందుకే బ్రష్ చేశాకే కాఫీ అయినా టీ అయినా తీసుకోవాలంటున్న డెంటిస్టులు.