మధుమేహులు కొబ్బరి నీళ్లు తాగకూడదా?
కొబ్బరి నీళ్లలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది.
పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ సి ఉంటాయి.
కొబ్బరి నీటిలో ఉండే తక్కువ చక్కెర కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపదు.
మధుమేహం ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కొబ్బరి నీరు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందని,
తీవ్రమైన గుండె సమస్యలను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
లేత కొబ్బరి నీటిలో చక్కెరలు ఉంటాయి.
కొబ్బరి బాగా ముదిరిన తరువాత నీటిలో చక్కెర శాతం తగ్గుతుంది.
కాబట్టి డయాబెటిస్ ఉన్న వాళ్ళు లేత కొబ్బరి కాకుండా కొంచెం ముదిరిన కొబ్బరి నీటిని తాగడం మంచిది.
కొబ్బరి బోండానికి ఇతర పదార్ధాలు జోడించకుండా నీరును సహజ రూపంలో తాగడం మంచిది.
కొబ్బరి నీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.
ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
డయాబెటిస్ వారు కొబ్బరి నీటిని తాగడం వల్ల మరింత శక్తిని అందివ్వడానికి సహాయపడుతుంది.
కొబ్బరి నీళ్లలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది.