గుడ్డులోని పచ్చసొన తినడం ఆరోగ్యానికి హానికరమా?
నిపుణులు ఏమంటున్నారు
గుడ్డులో పచ్చసొన, తెల్లసొన చూడటానికి వేర్వేరుగా ఉన్నా లక్షణాలు దాదాపు సమానం.
కోడిగుడ్డులో తెల్లటి భాగం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో పచ్చసొన కూడా అంతే ఆరోగ్యకరం.
పచ్చసొనలో పుష్కలంగా ఏ, ఈ, కె విటమిన్లు, ఒమేగా-3.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
గుడ్డులోని పచ్చసొన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వివరణ.
పచ్చసొనలో ఉండే సెలీనియం.. థైరాయిడ్ ను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.
ఒక గుడ్డులో 55 కేలరీలు, 2.5 గ్రాముల ప్రోటీన్, 4.5 గ్రాముల కొవ్వు, 0.61 కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
పచ్చసొనను ఆఫ్ బాయిల్డ్ చేసుకొని తినొచ్చన్న నిపుణులు.
అలాగే జిమ్, వ్యాయామం చేసే వారు పచ్చసొనను పాలలో కలిపి తీసుకోవడం మంచిదని సూచన.
గుడ్డు తెల్లసొనలో ప్రోటీన్, విటమిన్ బి2 చాలా ఎక్కువ.
నిపుణులు ఏమంటున్నారు