నాన్ వెజ్‌లో పోషకాలు అధికంగా లభించేంది మటన్‌లోనే

శరీరానికి అవసరమైన పోషక విలువలు కలిగిన మంచి పౌష్టికాహారం మటన్

మితంగా మాత్రమే తీసుకోవాలి

అధిక మోతాదులో మటన్ తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారు

మటన్ తినటం అంత శ్రేయస్కరం కాదు

దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ మరింత పెరగటంతో పాటు

గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ

మటన్ లో అధికంగా ఉండే కొవ్వు పదార్ధాలు

షుగర్ లెవల్స్ పెరగటానికి కారణమవుతాయి

40ఏళ్లు పైబడిన వారు అదే పనిగా మటన్ తినటం మంచిది కాదు