గర్భిణులు మెంతులు తినకూడదా?

గర్భధారణ సమయంలో మెంతులు తీసుకోవడం సురక్షితమేనా?

మోస్తరు మొత్తంలో మెంతులు తీసుకోవచ్చు.

మెంతులు అధిక వినియోగం గర్భస్రావానికి దారితీసే ప్రమాదం.

డెలివరీకి ముందు మెంతులు తీసుకోవడం వల్ల నవజాత శిశువు శరీరం వాసన వస్తుంది.

అధిక మొత్తంలో మెంతులు తీసుకుంటే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.

గర్భధారణ సమయంలో జీర్ణవ్యవస్థ సరిగా ఉండదు.

రోజూ మెంతులు తింటే, వికారం లేదా వాంతులు, యాసిడ్ అజీర్ణానికి దారితీస్తుంది.

కొన్ని సందర్భాల్లో కడుపు ఉబ్బరం లేదా అతిసారం కూడా కలిగిస్తుంది.

మెంతులు గర్భధారణ సమయంలో హైపర్సెన్సిటివ్ ప్రతి చర్యలకు కారణమవుతాయి.

ముక్కు కారటం, వాపు, దగ్గు, శ్వాసలో గురక వంటి సమస్యలు వస్తాయి.

కొన్ని సందర్భాల్లో గర్భస్రావం కూడా కావచ్చు.

వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలచబరిచే మందులతో..

మెంతులు కలిసినప్పుడు దుష్పప్రభావాలు ఎదురయ్యే ప్రమాదం.

అధిక రక్తపోటు ఉంటే మెంతులను తీసుకోకపోవడమే మంచిది.