మదుమేహం వ్యాధి ఉన్నవారు పక్షవాతం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రెండు, మూడు నెలలకు డాక్టర్ల సూచన మేరకు రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు సరైన ఆహారం తీసుకోవాలి.

యువతలో రోజువారి వ్యాయామాలు చేయకపోవటం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం, చిన్నతనంలోనే మధుమేహం, ఇలాంటి వన్నీయువతో బ్రెయిన్‌స్ట్రోక్‌ కారణమౌతున్నాయి. 

రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకుంటే పక్షవాతం ముప్పును తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

యువతలో రోజువారి వ్యాయామాలు చేయకపోవటం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం, చిన్నతనంలోనే మధుమేహం, ఇలాంటి వన్నీయువతో బ్రెయిన్‌స్ట్రోక్‌ కారణమౌతున్నాయి. 

మదుమేహం ఉన్నవారు రెండు, మూడు నెలలకోసారి రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి.

బరువు పెరగకుండా జాగ్రత్త పడితే పక్షవాతానికి చెక్‌పెట్టొచ్చు. 

రక్తంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నవాళ్లు తరచూ రక్త పరీక్షలు చేయించుకోవాలి. వైద్యులను సంప్రదించి మందులను వాడాలి.

రోజుకు 30 నిమిషాల చొప్పున ప్రతి రోజూ వ్యాయామం చేయాలి.

ఒకవైపు కాళ్లు, చేతులు, తల పని చేయకపోవడం, ఉన్నట్టుండి పడిపోవడం, తల తిరగడం, మతిమరుపు, మూతి వంకర పోవడమంటే పక్షవాతం వచ్చినట్టే. 

బ్లడ్‌క్లాట్‌ అయితే 4,5 గంటల్లో రోగిని తీసుకొస్తే రక్తం గడ్డకట్టకుండా ఇంజక్షన్‌ ఇవ్వడానికి వీలవుతుంది. 

మదుమేహం వ్యాధి ఉన్నవారు పక్షవాతం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రెండు, మూడు నెలలకు డాక్టర్ల సూచన మేరకు రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు సరైన ఆహారం తీసుకోవాలి.