రజినీకాంత్ నిత్యం యోగా చేస్తారన్న సంగతి తెలిసిందే

హిమాలయాలకు వెళ్లే రజినీ నిత్యం యోగా ప్రాక్టీస్ చేస్తూ యోగిలా బతుకుతారు

రజినీ ఎక్కడవున్నా.. ఎలాంటి ఒత్తిడిలో ఉన్నా ప్రశాంతతను పొందగలరట

దాని కోసం ఆయన నిత్యం చిన్ముద్రతో ప్రాణాయామం చేస్తారట

అందుకే ఈ మధ్య కాలంలో ఏ ఫోటోలో చూసినా ఆయన చిన్ముద్రతోనే

చిన్ముద్ర ప్రాణాయామంతో బాడీ స్టామినా, ఇమ్మ్యూనిటి లెవెల్స్ పెరుగుతాయట

చిన్ముద్ర ప్రాణాయామంతో వెన్నునొప్పి తగ్గి, జీర్ణశక్తి పెరుగుతుందట

అంత ప్రాముఖ్యత ఉంది కనుకే రజనీ ఎక్కడ చూసినా ఇలా కనిపిస్తున్నారు