మోకాళ్ల నొప్పులు ఉంటే ఎక్కువ నడవకూడదా?

మోకాళ్ల నొప్పులు ఉంటే ఎక్కువ దూరం నడవలేరు.

అయితే, మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవాలంటే నడకే ఉత్తమమైన మార్గం అంటున్న డాక్టర్లు.

నడవడం వల్ల ఇంకా నొప్పులు పెరుగుతాయనేది అపోహ మాత్రమే అంటున్న డాక్టర్లు.

మోకాళ్ల నొప్పులకు వాకింగ్ చేయడమే మంచి వ్యాయామం.

క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల కండరాలు, కీళ్లు బలంగా అవుతాయి.

వాకింగ్ చేయడం వల్ల కేలరీలు, కొవ్వు కరిగి శరీర బరువు తగ్గుతుంది.

దీని వ్లల మోకాళ్లపై ఒత్తి తగ్గి, నొప్పి తగ్గుతుంది.

మోకాళ్లలో ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది.

రోజూ వాకింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలై ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తాయి.

దీనివల్ల మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

నడవడం మంచిదనే కారణంతో మోతాదుకి మించి నడిచినా ఇబ్బందులు తప్పవు.