మొబైల్‌లో ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా?
అయితే ఇలా చేసి చూడండి.
పవర్ సేవింగ్ మోడ్ ను ఆన్ చేయండి.
స్క్రీన్ బ్రైట్ నెస్ ను కళ్లకు సౌకర్యవంతంగా ఉండేంత వరకు తగ్గించుకోండి.
మొబైల్ లో డౌన్ టైమ్ షెడ్యూల్(బిజీగా ఉన్నప్పుడు, నిద్రపోయినప్పుడు) పెట్టుకోవడం మంచిది.
మరీ చల్లని లేదా వేడి ప్రదేశాలకు దగ్గరగా మొబైల్ ను ఉంచకండి.
సిగ్నల్ సరిగా లేనప్పుడు ఫోన్ ను ఫ్లైట్ మోడ్ లో ఉంచండి.
వైబ్రేషన్ లు ఆఫ్ చేయడం మంచిది.
అయితే ఇలా చేసి చూడండి.