తమిళ భామ ఐశ్వర్య మీనన్..
నిఖిల్ స్పై సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
ఆ ఈవెంట్‌లో ఐశ్వర్య తన అందాలతో..
అందర్నీ మెస్మరైజ్ చేసేసింది.
ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ లైక్స్ కొడుతూ ట్రెండ్ చేస్తున్నారు.
ఇక రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ కలుగజేసింది.
జూన్ 29న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.