అమ్మోనియా అధికస్థాయిలో కలిగిన ఆహారాలు

విషపూరితమైన రసాయనాలలో అమ్మోనియా ఒకటి

అమ్మోనియా స్థాయిలు ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం

లివర్‌, కిడ్నీలు, మెదడు పనితీరును అమ్మోనియా దెబ్బతీస్తుంది

అమ్మోనియా స్థాయిలు పెరిగితే ప్రాణానికే ప్రమాదం

కొన్ని ఆహారాలను అతిగా తింటే రక్తంలో అమ్మోనియా స్థాయిలు పెరుగుతాయి

ఉల్లిపాయను అధిక మోతాదులో తీసుకోకపోవటమే మంచిది

చీజ్‌లో అమ్మోనియా ఎక్కువగా ఉంటుంది