హాఫ్ శారీలో అలరించిన జబర్దస్త్ వర్ష
పలు సీరియల్స్‌లో ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టిన వర్ష జబర్దస్త్‌తో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తో ప్రేమ అంటూ టీవీ షోలలో వీళ్ళ పెయిర్ ని తెగ వాడేస్తున్నారు.
తాజాగా ఇలా హాఫ్ శారీతో స్పెషల్ ఫోటోషూట్ తీసుకొని ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.