జబర్దస్త్ కామెడీ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో..
మంచి గుర్తింపు సంపాదించుకున్న భామ 'వర్ష'.
ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.
వరుస ఫోటోషూట్‌లు చేస్తూ సందడి చేస్తుంటుంది.
పద్ధతిగా తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది.
తాజాగా చిలుక పచ్చ కోకలో వలపులు ఒలికిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.
రామచిలుకలా కనిపిస్తున్న వర్షని చూసి..
ఫాలోవర్స్ ఫిదా అయ్యిపోతున్నారు.