శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. 

వరుస ఫోటోషూట్‌లతో సందడి చేస్తూనే ఉంటుంది.

తాజాగా క్రేజీ డ్రెస్‌లో స్కిన్ షో చేస్తూ..

అదిరేటి లుక్స్‌లో కుర్రాళ్లకు దడ పుట్టిస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ అమ్మడు నటించిన 'అప్లాజ్' హాలీవుడ్ సాంగ్ కూడా..

ఆస్కార్ నామినేషన్స్ లో ఉంది. 

దీంతో ఈ సాంగ్ కోసం ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా..

ఇక్కడినుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టింది.