శ్రీలంకన్ బ్యూటీ
జాక్వెలిన్ ఫెర్నాండేజ్..
బాలీవుడ్ సినిమాలతో వెండితెరకు పరిచమైంది.
తెలుగులో ప్రభాస్ సాహో సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.
ఇటీవల కన్నడ విక్రాంత్ రోణ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసింది.
ఇక పలు బ్రాండ్స్‌కి ప్రమోటర్‌గా కూడా వ్యవహరిస్తుంటుంది ఈ భామ.
ఈ క్రమంలోనే ఒక ఇన్నర్ వేర్ బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తూ..
బన్నీలో పరువాలు ఒలికిస్తూ పోజులు ఇచ్చింది.
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.