బెల్లంతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు
బెల్లంలో ఎన్నో ఔషదగుణాలు
అనేక ఆరోగ్య సమస్యలను నివారించే బెల్లం
ఒక బెల్లం ముక్క తింటే శరీరం మొత్తాన్ని శుభ్రపరుస్తుంది
కడుపులో మంట, ఎసిడిటీ సమస్యలకు పరిష్కారం
జీర్ణం, మలబద్దక సమస్యలు నయమవుతాయి
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది
బరువు పెరగడాన్ని, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది
బెల్లంలోని మెగ్నీషియం వల్ల రక్తనాళాలు పటిష్టమవుతాయి
నాడీ వ్యవస్ధ పనితీరును మెరుగుపరచటంలో ఉపకరిస్తుంది