14ఏళ్లలోపు పిల్లలతో పని చేయిస్తే నేరం
Heading
6 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష
రూ.20వేల నుంచి రూ.50వేలు జరిమానా
తల్లిదండ్రులే పంపితే వారు కూడా శిక్షార్హులే
తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు