తమిళ భామ మిర్నా మీనన్..
'క్రేజీ ఫెలో' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
అల్లరి నరేష్ 'ఉగ్రం'తో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ఇటీవల రజినీకాంత్ 'జైలర్'లో కోడలు పాత్ర పోషించి..
సూపర్ ఫేమ్‌ని సంపాదించుకుంది.
ఆ తరువాత నుంచి సోషల్ మీడియాలో..
అమ్మడికి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
దీంతో మిర్నా కూడా ఫోటోషూట్స్‌తో సందడి చేస్తుంటుంది.
తాజాగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.