సమ్మర్ లో అనేక రకాల పండ్లు విరివిగా మార్కెట్లో లభిస్తుంటాయి

అలాంటి వాటిల్లో నేరేడు పండు కూడా ఒకటి

వేసవి కాలంలో నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

తియ్యగా, పుల్లగా, వగరుగా ఉండే నేరేడు పండు

విటమిన్ బి, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం..

సోడియం, పొటాషియం, ఫాస్పరస్, ప్రొటీన్ష్ వంటి అనేక రకాల పోషకాలు

శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది

రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని మెరుగుపరుస్తాయి

రక్తాన్ని శుద్ధి చేసే ఏజెంట్‌గా పనిచేస్తుంది

రక్తంలో చక్కెరను తగ్గించడమే కాకుండా.. సెన్సిటివిటీని పెంచుతుంది

అలసట, నీరసాన్ని తొలిగించి, శరీరానికి శక్తినిస్తాయి