నేరేడు పండ్లు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తాయి
జీర్ణక్రియను మెరుగు పరిచేందుకు దోహదపడుతుంది
నేరేడు పండ్లు తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలున్నాయి
కొలెస్ట్రాల్ ను నియంత్రించటంలో సహాయకారిగా దోహదం చేస్తుంది
రక్తపోటు సమస్యలతో బాధపడేవారికి దివ్యౌషధంగా పని చేస్తాయి
చర్మ సౌందర్యాన్ని మెరుగు పరచటంలో ఉపయోగపడతాయి
కాలేయం పనితీరు క్రమబద్ధీకరణకు దివ్యౌషధంలా పనిచేస్తుంది